Logo
Download our app
పెళ్ళిరోజు సందర్భంగా ప్లేట్లెట్స్ దానం
NEWS   Nov 11,2024 06:24 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని ప్రయివేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మహిళకి అత్యవసర చికిత్స నిమిత్తం బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం అని సమాచారం తెలుసుకున్న సామాజిక సేవకుడు ఉదయ్ కుమార్ నేత స్వయంగా బ్లడ్ బ్యాంక్‌కి వెళ్లి ప్లేట్లెట్స్ దానం చేశాడు. ఈరోజు ఉదయ్ కుమార్ పెళ్ళి రోజు సందర్భంగా ప్లేట్లెట్స్ దానం చేసి ఒకరికి ప్రాణదాతగా నిలిచినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.
⚠️ You are not allowed to copy content or view source