Logo
Download our app
వేంపల్లి గ్రామ VHP నూతన కమిటీలు
NEWS   Nov 11,2024 06:23 pm
మల్లాపూర్ మండలం వేంపల్లి విశ్వహిందు పరిషత్ అధ్యక్షుడిగా రొడ్డ వంశీ, ఉపాధ్యక్షుడుగా వెల్మల రాజశేఖర్, కార్యదర్శిగా వేల్పుల రవి, గో రక్షక్ ప్రముఖ్‌గా మోత్కూరి రాజేందర్‌ను, భజరంగ్ దళ్ గ్రామ శాఖ కన్వీనర్‌గా నలిమేల ప్రసాద్, కో కన్వీనర్‌గా గుగ్లావత్ శ్రీహరి, విద్యార్థి ప్రముఖ్‌గా లింగాల రాహుల్, గోరక్ష ప్రముఖ్‌గా ఏనుగు మారుతీ, సురక్ష ప్రముఖ్‌గా ఎల్ల రాజేష్, సప్తహీ మిలన్ ప్రముఖ్‌గా ఆకుల సతీష్ ను ప్రకటించారు.
⚠️ You are not allowed to copy content or view source