Logo
Download our app
కలెక్టరేట్లో జాతీయ విద్యా దినోత్సవం
NEWS   Nov 11,2024 06:21 pm
జగిత్యాల: మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, తదితర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source