Logo
Download our app
జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు
NEWS   Nov 11,2024 02:31 pm
కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS ఆధ్వర్యంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమాన్ మాట్లాడుతూ.. కలాం దేశ విద్యాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో NSS P.O గంగాప్రసాద్, అధ్యాపకులు ఇమ్రాన్ ఖాన్ శ్రీనివాస్, ప్రశాంత్ సుబ్రహ్మణ్యం, వంశీకృష్ణ ,రాజు శ్రీనివాస్, శిరీష్ ,సాయి కృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source