Logo
Download our app
లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయించాలి
NEWS   Nov 11,2024 06:26 pm
కామారెడ్డి గ్రామీణం: లక్ష్యానికి మించి పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ సూచించారు. మాచారెడ్డి మండలంలో సోమవారం జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ చివరి దశకు చేరిందన్నారు. క్రియాశీల సభ్యత్వం కోసం బీజేపీ నాయకులు 100 ప్రాథమిక సభ్యత్వాలు చేయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు బుస్స సురేష్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source