Logo
Download our app
పాదయాత్రను విజయవంతం చేయండి: MLA
NEWS   Nov 11,2024 12:50 pm
రేపు కోరుట్ల నుండి జగిత్యాల వరకు ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జరగబోయే రైతుపాదయాత్ర లో పార్టీలకు అతీతంగా రైతులు, నాయకులు యువకులు అందరు పాల్గోని విజయవంతం చేయగలరని ఎమ్మెల్యే సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా, రైతు రుణమాఫీ, రైతు సమస్యలపై పోరాడుతున్న తనకు మద్దతుగా అందరూ తరలిరావాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source