Logo
Download our app
నిర్మల్: ఇదుగో పెద్దపులి!!
NEWS   Nov 11,2024 06:35 am
నిర్మల్ జిల్లా అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం కొన్ని రోజుల నుంచి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్​లో ఆదివారం రాత్రి పెద్ద పులి రహదారి దాటుతుండగా అటువైపు వెళ్తున్న వాహన దారులు వీడియో తీశారు. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతోంది.
⚠️ You are not allowed to copy content or view source