Logo
Download our app
ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా ఇర్ఫాన్ బాష
NEWS   Nov 11,2024 05:13 am
ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా ఇర్ఫాన్ బాష నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీసీసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source