Logo
Download our app
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS   Nov 10,2024 05:37 pm
బొమ్మెనలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 2005-2006 పదవ తరగతి బ్యాచ్ చెందిన బొమ్మెన విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల సమ్మేళనం నిర్వహించారు. గత స్మృతులను గుర్తు చేసుకుంటూ గురువులను సన్మానించుకోవడం జరిగింది. తమ బ్యాచ్ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వివిధ రంగాలలో స్థిర పడేలా చేసిన ఉపాధ్యాయలుకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానోపాధ్యాయులు, అప్పటి స్కూల్ చైర్మన్ పిడుగు ఆనంద్ పాల్గొన్నారు..
⚠️ You are not allowed to copy content or view source