Logo
Download our app
ఎన్ఐటిలో చిన్నారుల రోబోటిక్ ప్రదర్శనలు
NEWS   Nov 10,2024 06:32 pm
వరంగల్ ఎన్ఐటిలో టెక్నోజీయన్ వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన రోబోటిక్ ఎగ్జిబిట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ రోబోటిక్స్ చెందిన పలువురు చిన్నారులు తాము రూపొందించిన పలు ఎగ్జిబిట్స్ లను ఇక్కడ అమర్చారు. వాటిని వీక్షించే వారికి అవి ఎలా పని చేస్తాయో వివరించారు. ఈ రోబోటిక్స్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source