Logo
Download our app
3 ఏళ్ల‌లో కొత్తగా లక్షమంది కోటీశ్వరులు!
NEWS   Nov 10,2024 01:13 pm
ఇండియాలో కోటి రూపాల‌కి పైగా ట్యాక్సబుల్ ఇన్‌కం దాటినవాళ్ల సంఖ్య 2.20 లక్షలు దాటేసింది. పదేళ్లలోనే వీరు 5 రెట్లు పెరిగారు. గత మూడేళ్లలోనే ఈ జాబితాలో లక్షమంది చేరారు. కొవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి. చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదిస్తున్నారు. భారీగా డివిడెండ్స్ పొందుతున్నారు. ఇక ప్రతిభావంతులకు కంపెనీలు ఎంత ప్యాకేజీ ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. మరోవైపు ITలో సంస్కరణలు రావడం ఇందుకు ఓ కారణం.
⚠️ You are not allowed to copy content or view source