Logo
Download our app
CMRF చెక్కులు పంపిణి చేసిన షబ్బీర్
NEWS   Nov 10,2024 01:14 pm
కామారెడ్డి నియోజకవర్గనికి చెందిన పలువురు లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణి చేశారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. సీఎం సహాయ నిధి నుండి 2 కోట్లు రూపాయలు కామారెడ్డి నియోజక వర్గంలో ప‌లువురికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source