Logo
Download our app
కామారెడ్డిలో కింగ్స్ ఫంక్షన్ హల్ ప్రారంభించిన షబ్బీర్ అలీ
NEWS   Nov 12,2024 08:20 am
KMR: కామారెడ్డి పట్టణంలో కింగ్స్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం చేశారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. బీసీ, ఎస్సీ. ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source