Logo
Download our app
బిగ్‌బాస్ నుంచి వ‌చ్చేసిన‌ గంగ‌వ్వ
NEWS   Nov 10,2024 09:45 am
బిగ్‌బాస్ సీజ‌న్ 8 నుంచి గంగ‌వ్వ సెల్ఫ్‌ ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాళ్లు చేతులు తిమ్మిరులు వస్తున్నాయ, వారం నుంచి ఒకపూట భోజనమే అవుతుందని త‌న ఇబ్బందుల‌ను నాగార్జున‌కు చెప్పింది. గంగ‌వ్వ బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని చెప్ప‌గానే నాగ్ ఓకే అన్నాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ 5 వారాలు హౌస్‌లో ఉంది.
⚠️ You are not allowed to copy content or view source