Logo
Download our app
ఆ లేడి జర్నలిస్టు నలిగిపోతోంది
NEWS   Nov 10,2024 09:25 am
పాఠశాల స్థాయి నుంచే బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇస్తారా? అంటూ ఓ మీడియా రిపోర్టర్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్ర‌శ్నించ‌గా "మీ మధ్యలోనే ఇందాకటి నుంచి ఓ మహిళా రిపోర్ట‌ర్ నలిగిపోతూ ఉంది. మీరు నా నుంచి న్యూస్ బైట్ తీసుకోవాలనే హడావుడిలో ఉన్నారు తప్ప, మీ సాటి మహిళా విలేకరి నలిగిపోతున్న అంశం గుర్తించడంలేదు. మొదట మనలోనే సామాజిక స్పృహ ఉండాలి. ఏదైనా ఘటన జరిగినప్పుడు.. పోలీసులు వచ్చే లోపు అందరూ ఆ ఘటనను వీడియోలు తీస్తుంటారే తప్ప, వెళ్లి ఆ ఘటనను అడ్డుకోవాలి అనుకోరు. అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source