Logo
Download our app
బన్నీ - బాలయ్య షో అదిరింది!
NEWS   Nov 10,2024 08:14 am
అన్‌స్టాపబుల్‌ షో కోసం బాలకృష్ణ.. అల్లు అర్జున్‌తో చేశారు. 2 పార్టుల్లో ఉన్న ఈ ఎపిసోడ్ లో తొలి భాగం ఈ నెల 15న ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రోమోను విడుదల చేశారు. బన్నీ - బాలయ్య మధ్య ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విషయాలతో పాటు ఎంతో ఫన్నీగా, ఎనర్జీగా ఈ ఎపిసోడ్‌ వుందని తెలుస్తుంది. చిరు, మహేష్‌తో తన అనుబంధం గురించి బన్నీ పంచుకున్నాడు. చివర్లో మీరు పుష్ప-3 చేయండి, నేను అఖండ-2 చేస్తాను అని బన్నీ చెప్పడంతో ఈ ప్రోమో ఆసక్తిని పెంచింది.
⚠️ You are not allowed to copy content or view source