Logo
Download our app
డేంజ‌ర్ స్నాక్స్ ఉన్నాయి జాగ్ర‌త్త‌!
NEWS   Nov 09,2024 05:13 pm
HYD: ఉప్పల్‌లోని AVD కంపెనీలో క‌ల్తీ చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్‌ అయ్యారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, నాసిరకమైన సరుకులతో దారుణంగా స్వీట్స్, కారాబూందీతోపాటు స్నాక్స్‌ ఐటెమ్స్‌ తయారు చేస్తున్నారు. నాణ్యతలేని నూనెతో కారాబూందీ, స్వీట్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఐదున్నర టన్నుల కారాబూందీ, స్వీట్స్‌ సీజ్ చేశారు. పెద్ద కంపెనీలో క‌ల్తీ పరిస్థితులతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అవాక్క‌య్యారు.
⚠️ You are not allowed to copy content or view source