Logo
Download our app
పోలీసులపై పవన్ మ‌ళ్లీ అసంతృప్తి
NEWS   Nov 09,2024 05:05 pm
సెప్టెంబరులో కాకినాడలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా పవన్ నేడు వారి కుటుంబసభ్యులను Dy CM పవన్ కల్యాణ్ పరామర్శించారు. సొంతంగా రూ.2 లక్షల చొప్పున సాయం అందించారు. పోలీసులు బాధ్యతగా పనిచేయకపోతే, వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో కేసుల భయం కాకుండా, తక్షణ సాయం అవసరమని, ఈ విషయంలో అవగాహన కల్పించే దిశగా పోలీసులు పనిచేయాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source