Logo
Download our app
ఘనంగా ఏటిఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NEWS   Nov 09,2024 01:42 pm
పాల్వంచ కొమరం భీమ్ హాల్ లో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా ఏటిఏ మండల అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి నానమాద్రి సత్యనారాయణ ఏటిఏ జెండాను ఆవిష్కరించారు. ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి ఉద్యోగ ఉపాధ్యాయల సమస్యల నిరంతరం పరిష్కారిస్తుందని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source