Logo
Download our app
కడప: డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి
NEWS   Nov 11,2024 03:06 am
కడప నగరంలోని స్థానిక చౌటుపల్లె రోడ్డు నందు డ్రైనేజీ సమస్యను శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మాధవి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిగా అధికారులతో మాట్లాడి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source