Logo
Download our app
రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ను కలిసినమైనార్టీ రైట్స్ ఫోరం అధ్యక్షుడు మీర్ ఖాజీం
NEWS   Nov 10,2024 06:22 am
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ జగిత్యాల జిల్లా పర్యటనలో డా. విఆర్కే ఫార్మసీ కాలేజీని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనను డా. విఆర్కే ఫార్మసీ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, మైనార్టీ రైట్స్ ఫోరం అధ్యక్షుడు, జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ మాజీ అధ్యక్షుడు మీర్ ఖాజీం అలీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source