Logo
Download our app
మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
NEWS   Nov 09,2024 10:46 am
రాయికల్ మండల అయోధ్య గ్రామానికి చెందిన పాకాల శ్రీనివాస్ కొడుకు పాకాల శ్రీవర్ధన్ నిన్న ప్రమాదవశాత్తూ వీవీరావుపెట్ గోదావరిలో మునిగి మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంట నాయకులు రవీందర్ రావు, కోల శ్రీనివాస్, జీవన్ రెడ్డి, ముత్తన్న, బండారిసురేష్, పోచమల్లు గౌడ్, రవి, భిక్షపతి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source