Logo
Download our app
నవంబర్ 30న సిపిఎం మహాసభలు
NEWS   Nov 10,2024 06:19 am
కడప: సిపిఎం పార్టీ కడప నగరం మహాసభలు నవంబర్ 30న కడప నగరంలోని రామకృష్ణ నగర్ లో నిర్వహిస్తున్నట్లు నగర కార్యదర్శి రామమోహన్, కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, చంద్రారెడ్డి తెలియజేశారు. కడప నగరంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. సిపిఎం పార్టీ కడప నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, ప్రజలపై మోపిన భారాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్వహించిందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source