Logo
Download our app
టీటీడీ బోర్డు మెంబర్‌గా తిప్పేస్వామి సన్మానించిన మడకశిర విలేకరులు
NEWS   Nov 09,2024 07:36 am
మడకశిర: నూతనంగా టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎన్నికైన గుండుమల తిప్పేస్వామిని మడకశిర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున స్థానిక విలేకరులు ఘనంగా సన్మానించారు. శనివారం పట్టణంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో విలేకరులు పూలమాలలు, శాలువాతో సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source