BC, SC, ST ఐక్య వేదిక నూతన కమిటీ
NEWS Nov 09,2024 06:56 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బోడ శేఖర్, కార్యదర్శులుగా బర్ల మల్లేష్, దేవాదాయ చైర్మెన్‌గా దండుగుల అంజిరాజ్, కోశాదికారిగా ఉప్పులూటి నారాయణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటి సభ్యులు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు.