Logo
Download our app
మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు బదిలీ
NEWS   Nov 09,2024 06:40 am
మెట్ పల్లి డిఎస్పీ కె. ఉమామహేశ్వర రావు బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ములుగు జిల్లా డీసీఆర్బి డీఎస్పీగా పనీ చేస్తున్న ఏ. రాములును మెట్ పల్లి డీఎస్పీగా నియమిస్తూ ఉన్నతాధికారులు జారీ చేశారు
⚠️ You are not allowed to copy content or view source