Logo
Download our app
సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు సన్మానం
NEWS   Nov 08,2024 06:41 pm
10వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులు షేక్ శైలిక్ పాషా విద్యార్థి సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించారు. హైస్కూల్ కరస్పాండెంట్ ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. త‌మ‌ హైస్కూల్లో చదివిన విద్యార్థులు ఇద్దరు మెడికల్ సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source