Logo
Download our app
కొమిరెడ్డి జ్యోతక్క క‌న్నుమూత‌
NEWS   Nov 08,2024 03:36 pm
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి (కొమిరెడ్డి జ్యోతక్క‌) క‌న్నుమూశారు. అనారోగ్య కారణాల‌తో ఇటీవ‌ల బెంగుళూర్‌లోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.
⚠️ You are not allowed to copy content or view source