Logo
Download our app
మెట్ పల్లి డిఎస్పీగా రాములు
NEWS   Nov 08,2024 03:40 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి డిఎస్పీ కె ఉమా మహేశ్వర రావును హైద్రాబాద్ డిజిపి కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ములుగు జిల్లా డీసీఆర్బి డిఎస్పీగా పనీ చేస్తున్న ఏ రాములును మెట్ పల్లి డిఎస్పీగా బదిలీ చేశారు
⚠️ You are not allowed to copy content or view source