Logo
Download our app
మోతె గ్రామంలో పొలం బాట
NEWS   Nov 08,2024 03:41 pm
జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో శుక్రవారం పొలం బాట కార్యక్రమం TGNPDCL DE లాల్ నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వారి పొలాల వద్ద స్టార్టర్లు ఫీజులు స్టార్ట్ డబ్బాలు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని, ఓల్టేజి సమస్య రాకుండా ప్రతి రైతులు కెపాసిటర్ లను అమ్ముకోవడం తప్పనిసరి అని తెలిపారు. పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయరాదని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source