ఎస్ఐని సన్మానించిన ప్రెస్‌క్లబ్ సభ్యులు
NEWS Nov 08,2024 03:15 pm
కోరుట్ల ఎస్ఐ రామచంద్రం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోరుట్ల మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు అందరు కృషి చేయాలని, జర్నలిస్టులో ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు.