Logo
Download our app
కనీస వేతనం అమలు చేయాలని వినతి
NEWS   Nov 08,2024 03:59 pm
జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకులుగా చేస్తున్న అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని 4 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 మంది అతిధి ఆధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వారందరికీ కనీస వేతనం మమ్మల్ని చూడాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source