Logo
Download our app
బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
NEWS   Nov 08,2024 02:53 pm
మ‌ల్లాపూర్: రాఘవపేటలో మల్లాపూర్ మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నవంబర్ 12న రైతు సమస్యలపై చేసే పాదయాత్రకు మల్లాపూర్ మండల రైతులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source