Logo
Download our app
సోష‌ల్ మీడియా కార్యకర్తలకు YCP అండ
NEWS   Nov 08,2024 06:47 pm
సోష‌ల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల అక్రమ అరెస్ట్ కు గురై విడుదలైన వైఎస్ఆర్సిపి సోషియల్ మీడియా కార్యకర్త హనుమంతురెడ్డిని గాలివీడు మండలం అరవీడు గ్రామంలో శుక్రవారం స్థానిక నాయకులతో కలసి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరామర్శించి, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source