రాజంపేట: జనసేన పార్టీలోకి చేరిక
NEWS Nov 08,2024 06:52 pm
రాజంపేట పట్టణ రాజకీయ నాయకులు మామిళ్ల రవి శుక్రవారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయనకు రాజంపేట పార్లమెంటు జనసేన సమన్వయకర్త ఎల్లటూరు శ్రీనివాసరాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన రవికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జనసేన నాయకులు పాల్గొన్నారు.