Logo
Download our app
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS   Nov 08,2024 11:45 am
మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడపుల పుష్పలత - నర్సయ్య, వైస్ చైర్మన్ ఇట్టేడి నారాయణ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source