Logo
Download our app
గోదావరి నదిలో యువకుడి గల్లంతు
NEWS   Nov 08,2024 11:43 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట శుక్రవారం గోదావరి నదిలో మునిగి యువకుడు గల్లంతు అయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం ఓ శుభకార్యం కోసం వచ్చి రాయికల్ మండలం మండలం అయోధ్య గ్రామానికి చెందిన పాకాల శ్రీవర్ధన్(17) అనే యువకుడు గోదావరిలో నదిలో ఈత రాక మునిగి గల్లంతు అయ్యాడు. సంఘటన స్థలంకి చేరుకున్న పోలీసులు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source