Logo
Download our app
అయినవిల్లి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న బీజేపీ నేతలు
NEWS   Nov 08,2024 03:41 pm
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామిని బీజేపీ నేతలు దర్శించుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కుడుపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ పుస్తకాలను స్వామి వారి చెంత వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, ఇళ్ల సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు, శ్రీరామచంద్ర మూర్తి, వెంకటరమణ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source