Logo
Download our app
గౌడ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి రామాగౌడ్
NEWS   Nov 08,2024 08:46 am
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మల్లాపూర్ మండలం ముత్యంపేట కి చెందిన గొల్లపల్లి రామాగౌడ్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురామ్ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సంఘ సమావేశంలో నియామక పత్రం అందించారు.గౌడ సంఘ సభ్యులకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. తన నియామకానికి సహకరించిన సంఘ నాయకులకు రామగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు
⚠️ You are not allowed to copy content or view source