Logo
Download our app
సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు
NEWS   Nov 08,2024 07:54 am
మల్లాపూర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక భారతమత కూడలి, మండల అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జలపతి రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పుష్పలతలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్ల రాజన్న, గజ్జి గంగారెడ్డి, నల్ల బాపురెడ్డి, నారాయణరెడ్డి, పలు గ్రామల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరు.
⚠️ You are not allowed to copy content or view source