Logo
Download our app
వాలీబాల్ క్రీడాకారులకు జెర్సీలు అందజేత
NEWS   Nov 08,2024 03:45 pm
మల్లాపూర్‌లోని వాలీబాల్ క్రీడాకారులకు జెర్సీలు అవసరం ఉన్నాయని తెలుసుకొని మల్లాపూర్ మండ‌ల బీజేపీ అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసు క్రీడాకారులకు శుక్రవారం అందజేశారు. అనంతరం ప్రాంగణంలో క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం చేపట్టి యువతకు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, ప్రతి యువకుడు క్రీడల వైపు ఆసక్తితో ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లోని యువత చదువుతోపాటు క్రీడలను అలవర్చుకొని ఆసక్తి చూపాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source