విగ్రహ ప్రతిష్టాపనలో రఘువీరారెడ్డి
NEWS Nov 08,2024 06:46 pm
మడకశిర పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ పునః ప్రతిష్టన శుక్రవారం స్థానికుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నీలకంఠాపురం CWC మెంబర్ రఘువీరారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి రఘువీరారెడ్డి కు శాలువా కప్పి స్వామివారి తీర్థ ప్రసాదం అందించారు.