Logo
Download our app
రేవంత్.. నీవు మొగోనివే అయితే..
NEWS   Nov 07,2024 04:18 pm
మెగా కృష్ణారెడ్డి ఇంటి మీద‌కు ఏసీబీని పంపే దమ్ముందా రేవంత్..? అంటూ కేటీఆర్ స‌వాల్ విసిరారు. నీవు మొగోనివే ఐతే మెగా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టి కేసు న‌మోదు చేయాలి. ఫార్ములా- E రేస్ హైద‌రాబాద్‌లో ఉండాల‌ని చెప్పి HMDA నుంచి రూ. 55 కోట్లు పంపిన మాట వాస్త‌వం. దాంట్ల నేను ఏమైనా దాచుకుంటినా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source