Logo
Download our app
యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దు: SI
NEWS   Nov 07,2024 02:25 pm
అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పట్టణ ఎస్సై శ్రీనివాస్ పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, దోపిడీలు గంజాయి మరియు డ్రగ్స్ లకు బానిసలు అవ్వడం ఎక్కువగా జరుగుతున్నాయని, ఎక్కువగా యువత లోనే గంజాయికి, డ్రగ్స్ కి బానిస అవుతున్నారని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source