Logo
Download our app
మేడిపల్లి మండల విద్యాధికారి లక్ష్మినర్సయ్య
NEWS   Nov 07,2024 04:54 pm
మేడిపల్లి మండల విద్యాధికారి (MEO)గా నియమితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా దూలుర్ గ్రామ వాసి, విద్యవేత్త, ఆకుల లక్ష్మినర్సయ్యకి శుభాకాంక్షలు తెలిపారు మేడిపల్లి ఉపాధ్యాయులు, కథలాపూర్ మండల దూలూరు గ్రామస్తులు.
⚠️ You are not allowed to copy content or view source