Logo
Download our app
బాధ్యతలు చేపట్టిన ఎస్పీ విద్యాసాగర్
NEWS   Nov 08,2024 06:47 pm
కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్న విద్యాసాగర్ నాయుడుని కడప జిల్లా అదనపు ఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం కడప జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
⚠️ You are not allowed to copy content or view source