Logo
Download our app
సిసీఐ పత్తి కొనుగోలు కేంద్ర పరిశీలన
NEWS   Nov 07,2024 04:56 pm
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం ఆత్మకూర్ రోడ్లోని వెంకటేశ్వర కాటన్ మిల్ లో సీసీఐ పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో సమస్యల గురించి ప్రత్యక్షంగా తెలుసుకొని సంబంధిత అధికారులకు సూచనలను చేసారు. అలాగే మిల్లు యాజమాన్యం వారు కూడా సరసమైన ధరలు చెల్లించాలని,లేని పక్షంలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు..ఈ కార్యక్రమంలో సదాశివపేటమండల తాసిల్దార్ సరస్వతి. సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి.మండల రైతులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source