Logo
Download our app
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ
NEWS   Nov 07,2024 10:38 am
మెట్‌ప‌ల్లి మండలంలోని మేడిపల్లి, సత్యక్కపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ ఏపీఎం, సీసీ, పంచాయతీ కార్యదర్శి, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source