Logo
Download our app
కమల్ బర్త్ డే.. కల్కి స్పెషల్ వీడియో
NEWS   Nov 07,2024 10:37 am
విశ్వనటుడు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా కల్కి మేకర్స్ వైజయంతి మూవీస్ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. సినిమానే ఊపిరిగా పీల్చుకునే సుప్రీమ్ యాస్కిన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొంది. కల్కి సినిమాలో తన పాత్ర కోసం కమల్ తనని తాను ఎంతగా మార్చుకున్నారో వీడియోలో చూపించారు. కాగా, ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోగా రూ.వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది వస్తుందని ఆశిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source