Logo
Download our app
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలి: DYFI
NEWS   Nov 07,2024 05:39 pm
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ను మరో రెండు నెలల పాటు వాయిదా వేసి ఎలాంటి వివాదాలు లేకుండా ఫిబ్రవరిలో నిర్వహించేలా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఎ) జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. గురువారం ప్రొద్దుటూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్ రాజ్, ప్రొద్దుటూరు పట్టణ నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source